
Meenakshi Chaudhary Birthday Special: మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమాతో మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

అందాల తారా మీనాక్షి చౌదరి 1997 మార్చి 5న హరియాణాలోని పంచ్ కులాలో జన్మంచింది.

మీనాక్షి చౌదరి ఫెమినా మిస్ ఇండియా 2018 కిరీటాన్ని దక్కించుకుంది.

సశాంత్ హీరోగా ఇచ్చట వాహనములు నడపరాదు అనే సినిమాతో తెలుగు సినీరంగంలో అడుగుపెట్టింది.

రవితేజతో ఖిలాడి, అడవి శేష్ తో హిట్: ది సెకండ్ కేస్ లో నటించింది.

విజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి విజయాలను అందిపుచ్చుకుంటుంది ఈ పొడుగు కాళ్ళ సుందరి.

2019లో హాట్ స్టార్ లో విడుదలైన ఔట్ ఆఫ్ లవ్ అనే వెబ్ సిరీస్ లో నటించింది ఈ బ్యూటీ.

ఈ అమ్మడు తరుచూ సోషల్ మీడియాలో వరున ఫోటో షూట్ లతో యువతలో ఫాలోయింగ్ పెంచుకుంటుంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో తెగ బిజీగా ఉంది.

మీనాక్షి చౌదరి మహేష్ బాబు గుంటూరు కారం మూవీలో నటించింది.
