
Meenakshi Chaudhary(source: Instagram)
ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మీనాక్షి చౌదరి..మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ అందుకుంది.

Meenakshi Chaudhary(source: Instagram)
ఆ తర్వాత గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం అంటూ సినిమాలు చేసి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

Meenakshi Chaudhary(source: Instagram)
ఈ ఏడాది నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు సినిమాలో హీరోయిన్గా నటించి.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Meenakshi Chaudhary(source: Instagram)
ఒకవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి మరొకవైపు.. గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Meenakshi Chaudhary(source: Instagram)
అందులో భాగంగానే తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా లెహంగా ధరించి తన అందాలతో అభిమానులను మెస్మరైజ్ చేసింది.

Meenakshi Chaudhary(source: Instagram)
లంగా వోని ధరించిన ఈమె కొంటెగా ఫోటోలకు ఫోజులిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా కొంచెం నాటీ కొంచెం స్వీట్ అంటూ క్యాప్షన్ జోడించింది.