Meenakshi Chaudhary (Source: Instragram)
మీనాక్షి చౌదరి.. ఈ మధ్యకాలంలో భారీ పాపులారిటీ అందుకున్న హీరోయిన్ అని చెప్పడంలో సందేహం లేదు.
Meenakshi Chaudhary (Source: Instragram)
ముఖ్యంగా ఈ ఏడాది అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనూ క్యారెక్టర్ లో నటించి తన నటనతో అబ్బురపరిచింది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఈ సినిమా తరువాత మరికొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకున్న ఈమె.. అదే విధంగా ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ను కూడా పెంచుకునే పనిలో పడింది.
Meenakshi Chaudhary (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా గ్లామర్ డోస్ పెంచి మరీ అందాలు చూపిస్తూ అభిమానులకు మంచి మసాలా మీల్స్ వడ్డించిందని చెప్పవచ్చు.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఇకపోతే అంతా బాగానే ఉన్నా ఇక్కడ థైస్ కనిపించేలా మినీ ఫ్రాక్ ధరించడంతో.. ఖుషి ముఖర్జీ లాగే నువ్వు కూడా ఫ్యాంట్ మరిచిపోయావా తల్లీ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఇకపోతే మినీ ఫ్రాక్ ధరించింది కానీ ఈమె కింద ట్రాన్స్పరెంట్ బ్లాక్ కలర్ ఫాంట్ ధరించినట్లు మనం చూడవచ్చు మొత్తానికైతే ఈ ఫోటోషూట్ తో ట్రోల్స్ కూడా ఎదుర్కొంటోంది మీనాక్షి.