
Meenakshi Chaudhary ( Source / Instagram )
ఈ మధ్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఒకేసారి నాలుగు ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Meenakshi Chaudhary ( Source / Instagram )
ఆ సినిమాలు అన్ని మంచి టాక్ ను అందుకోవడంతో పాపకు డిమాండ్ పెరిగింది. ఇక సినిమా ఆఫర్స్ వరుసగా క్యూ కడుతున్నాయి. గత ఏడాది రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బాగా పాపులర్ అయింది..

Meenakshi Chaudhary ( Source / Instagram )
'ఇచ్చట వాహనములు నిలుపరాదు' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత రవితేజ హీరోగా చేసిన 'ఖిలాడీ'లో నటించింది.. తన అందానికి ఫుల్ మార్కులు పడ్డాయి..

Meenakshi Chaudhary ( Source / Instagram )
అడివి శేష్ కు జోడిగా 'హిట్-2'లో చేసింది. కెరీర్ బిగినింగ్ లో కాస్త స్లోగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలు ఉన్నాయి.

Meenakshi Chaudhary ( Source / Instagram )
ఈ బ్యూటీ ఇప్పటివరకు విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది. ట్రెండ్ ను ఫాలో అవుతూ పిచ్చెక్కిస్తుంది.

Meenakshi Chaudhary ( Source / Instagram )
తాజాగా చీరలో మెరిసింది. పట్టు చీరలో అందమైన ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు అభిమానులతో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..