Mehareen Pirzada ( Source / Instagram )
'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న మెహ్రీన్. ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది.
Mehareen Pirzada ( Source / Instagram )
ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలతో ఆకట్టుకున్న ఈమె తన అందం, అభినయంతో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది..
Mehareen Pirzada ( Source / Instagram )
వరసగా సినిమాలు చేసింది. కానీ చెప్పుకొదగ్గ హిట్ అయితే పలకరించలేదు.. సినిమాలకు గ్యాప్ ఇచ్చి సోషల్ మీడియాతో బిజీగా మారిపోయింది..
Mehareen Pirzada ( Source / Instagram )
1995 నవంబర్ 5న పంజాబ్, భటిండాలో జన్మించింది. ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే మార్చి 2021 హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసింది...
Mehareen Pirzada ( Source / Instagram )
తాజాగా మెహ్రీన్ పిర్జాదా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పంచుకుంది.. రెడ్ కలర్ డ్రెస్సులో, ఎర్రని పెదాలతో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.
Mehareen Pirzada ( Source / Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేసుకోండి..