Mehreen Pirzada (Source / Instagram)
టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు..
Mehreen Pirzada (Source / Instagram)
నాని మూవీతో తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకుంది..
Mehreen Pirzada (Source / Instagram)
ఇటీవల ఈమె సినిమాలు పెద్దగా హిట్ అందుకోలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.
Mehreen Pirzada (Source / Instagram)
తాజాగా మెహ్రీన్ తన సోషల్ మీడియాలో ట్రెండీ వేర్ లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.
Mehreen Pirzada (Source / Instagram)
ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ ఫుడ్ ను ఎంజాయ్ చేస్తుంది.. మీరు కూడా ట్రై చెయ్యండి అంటూ ఫోటోలను షేర్ చేసింది.
Mehreen Pirzada (Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..