Mirna Menon (Source / Instagram )
'జైలర్' మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ మిర్నా మీనన్..
Mirna Menon (Source / Instagram )
ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది..
Mirna Menon (Source / Instagram )
అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమాలో నటించింది. ఆ తర్వాత హిట్ సినిమాలు ఈమె ఖాతాలో పడలేదు..
Mirna Menon (Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..
Mirna Menon (Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్లాక్ స్కట్ లో క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.
Mirna Menon (Source / Instagram )
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి..