Mirnalini Ravi (Source / Instagram)
హీరోయిన్ మృణాళిని రవి సోషల్ మీడియాలో డబ్స్మాష్తో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యింది..
Mirnalini Ravi (Source / Instagram)
ఈ అమ్మడు తెలుగులో వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ తో పరిచయం అయ్యింది.
Mirnalini Ravi (Source / Instagram)
ప్రస్తుతం తమిళ చిత్రాల్లో బిజీగా ఉంది. తెలుగులో కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది..
Mirnalini Ravi (Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
Mirnalini Ravi (Source / Instagram)
బ్లూ కలర్ లాంగ్ డ్రెస్ లో న్యాచురల్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది..
Mirnalini Ravi (Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..