Mouni Roy ( Source / Instagram)
హిందీ బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ మౌని రాయ్.. అందులో నాగిని సీరియల్ ఆమెకు మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది.
Mouni Roy ( Source / Instagram)
వెండితెరపై కూడా సందడి చేస్తుంది. మెయిన్ రోల్స్‌తో పాటు సైడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది..
Mouni Roy ( Source / Instagram)
ఈ మధ్య మౌనీ రాయ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ హీరోయిన్ మరింత అందంగా మారడం కోసం ఫేస్‌కి సర్జరీ చేయించుకుని ట్రోల్స్ కూడా నెట్టింట వినిపిస్తున్నాయి.
Mouni Roy ( Source / Instagram)
మౌనీ రాయ్ ప్రస్తుతం హారర్ యాక్షన్ కామెడీ చిత్రం 'ది భూత్నీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె మొహబ్బత్ అనే దెయ్యం పాత్రలో కనిపించి మెప్పించింది.
Mouni Roy ( Source / Instagram)
అటు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను పలకరిస్తూ ఉంటుంది.
Mouni Roy ( Source / Instagram)
తాజాగా పింక్ శారీలో ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయింది.. ఎప్పుడు హాట్ లుక్ లో కనిపించే ఈ అమ్మడు ఇలా పద్ధతిగా చీరలో కనిపించడంతో ఆమె ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఫోటోలు వైరల్ అవుతున్నాయి..