Mrunal Thakur(Source:Instragram)
మృనాల్ ఠాకూర్.. బాలీవుడ్ లో సీరియల్స్ చేస్తూ ఆ తర్వాత హీరోయిన్ గా మారిన ఈమె, తన అందంతో, నటనతో ఎంతో మంది యువతను ఆకట్టుకుంది.
Mrunal Thakur(Source:Instragram)
తెలుగులో సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇందులో సీతగా చేసి తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది.
Mrunal Thakur(Source:Instragram)
ఇక తర్వాత హాయ్ నాన్న అనే సినిమా చేసింది. నాని హీరోగా వచ్చిన ఈ సినిమా మృనాల్ కు మంచి ఇమేజ్ అందించింది. ఇందులో యశ్న అనే క్యారెక్టర్ లో ఈమె నటించిన విషయం తెలిసిందే.
Mrunal Thakur(Source:Instragram)
ఇక తాజాగా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా ఈ ఫోటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Mrunal Thakur(Source:Instragram)
అంతేకాదు ఆ సినిమా షూటింగ్ సమయంలో.. యూస్ చేసిన డ్రెస్సులను, దిగిన సెల్ఫీలను, ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ని షేర్ చేసింది.
Mrunal Thakur(Source:Instragram)
ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.