
Mrunal Thakur ( Source / Instagram)
'సీతా రామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన నటి మృణాల్ ఠాకూర్.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది.

Mrunal Thakur ( Source / Instagram)
తన అందం, అభినయంతో అదిరిపోయే ఫేమ్ ను సొంతం చేసుకుంది అమ్మడు.. అంతకుమించి స్పెషల్ ఫ్యాన్ బేస్ ను కూడా క్రియేట్ చేసుకున్నారు.. తెలుగు తో పాటు మిగిలిన భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..

Mrunal Thakur ( Source / Instagram)
ఒకవైపు చేతినిండా సినిమాలో ఉన్న మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది..

Mrunal Thakur ( Source / Instagram)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టులో మృణాల్ యాక్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడా క్లారిటీ అయితే ఇవ్వలేదు..

Mrunal Thakur ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఉన్న క్యూట్ లుక్ లోని ఫోటోలను షేర్ చేసింది.. స్కై బ్లూ కలర్ లాంగ్ స్కట్ లో క్యూట్ స్మైల్ తో ఉన్న ఫోటోలను పంచుకుంది.. ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..

Mrunal Thakur ( Source / Instagram)
హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్స్ సినిమాల్లో నటించిన మృణాల్ ప్రస్తుతం యంగ్ హీరో అడవి శేష్ సరసన డెకాయిట్ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. మార్చి 19వ తేదీన థియేటర్స్ లో సందడి చేస్తున్నారు.