Supritha (Source: Instragram)
ప్రస్తుతం చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది ప్రముఖ సీనియర్ నటీమణి సురేఖ వాణి కూతురు సుప్రీత.
Supritha (Source: Instragram)
ఇన్ని రోజులు తన తల్లితో కలిసి గ్లామర్ తో సందడి చేసిన ఈమె ఇప్పుడు హీరోయిన్ గా అవతారం ఎత్తింది. బిగ్బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.
Supritha (Source: Instragram)
ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలు, వీడియోలతో సందడి చేసే ఈమె.. ఇప్పుడు మరో పోస్ట్ పెట్టింది. ఈ పోస్టు అభిమానుల ఆగ్రహానికి కూడా గురవుతోందని చెప్పవచ్చు.
Supritha (Source: Instragram)
తాజాగా ఈమె వేసుకున్న టీ షర్టు ఇప్పుడు నెటిజన్స్ ఆగ్రహానికి గురవుతోంది. ఈమె ధరించిన టీ షర్టుపై కింగ్ కోహ్లీ అంటూ రాసి ఉన్న టీ షర్టు ధరించింది.
Supritha (Source: Instragram)
ఇది చూసిన చాలామంది ఈ పరిస్థితుల్లో ఇది అవసరమా అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లో ఆర్సిబి టైటిల్ విజేతగా నిలిచి కప్పు కొట్టింది.
Supritha (Source: Instragram)
అయితే బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియానికి విరాట్ అతని టీం వస్తున్నారని తెలిసి అక్కడికి లక్షలాదిమంది అభిమానులు చేరుకున్నారు. అక్కడ తొక్కిసల ఆటో జరగగా.. ఇప్పటివరకు దాదాపు 11 మంది చనిపోయారు విరాట్ కోహ్లీపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయింది. ఇలాంటి సమయంలో ఇలాంటి టీషర్టు ధరించడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.