BigTV English

Nidhhi Ageral: వాహ్.. ఈ అందాల నిధిని మీరు చూశారా..?

Nidhhi Ageral: వాహ్.. ఈ అందాల నిధిని మీరు చూశారా..?

Nidhhi Ageral: ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్ సినీ ప్రేక్షకులందరికీ గుర్తుండే ఉంటుంది. కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఈ బ్యూటీ తన అందాలతో కుర్రకారును మళ్లీ రెచ్చగొడుతుంది. నెట్టింటా ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా పలు అందమైన ఫొటోలను పోస్ట్ చేసింది. ఆమె అందాలు.. నిజంగా అందాల నిధిలా ఉన్నాయంటూ నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు.


ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


ఇస్మార్ట్ శంకర్ తో తెగ ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ తన అందాల ఆరబోతలో ముందుంటది.

సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ ఎప్పుడూ అప్డేట్ గా ఉంటుంది.

పలు ఫొటోలను తాజాగా నెట్టింటా పోస్ట్ చేసింది.

ఇప్పుడా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

వాహ్.. నిధి అగర్వాల్ అందాలు.. నిజంగానే అందాల నిధిలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×