BigTV English

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Ritika Singh: ఓ చక్కనోడా.. పట్టు పిడికిలై అంటూ  గురు సినిమాలో వెంకటేష్ వెనుక తిరిగిన రౌడీ పిల్ల రితికా సింగ్ గుర్తుందా.. ? ఏం మాట్లాడుతున్నారు..  రితికాను ఎవరైనా మర్చిపోతారా.. ? అని అంటారా.. ? నిజమే అంతటి అందాన్ని మర్చిపోవడం కష్టమే. గురు  సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన రితికా.. ఆ తరువాత అంతటి విజయం కోసం వెంపర్లాడుతూనే  ఉంది.


ఎందుకమ్మా.. నీకు సినిమాలు.. చక్కగా కిక్ బాక్సింగ్ స్కూల్ పెట్టుకొని పిల్లలకు నేర్పించినా  ఎక్కువ సంపాదించొచ్చు. ఈ సినిమాలు అంటూ తిరుగుతావ్ అన్నవారు కూడా లేకపోలేదు. అయినా కూడా రితికా ఎవరి మాటలను లెక్కచేయకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని  మంచి విజయం కోసం వేచి చూస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నది కోలీవుడ్  లో సూపర్ ఛాన్స్ పట్టేసింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న వెట్టయాన్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్రలో నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. రజినీ సినిమాలో అవకాశం రావడమంటే మాటలు కాదు. ఇది కనుక హిట్ అయితే కోలీవుడ్ లో అమ్మడి  రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఈ చిన్నదాని  సినిమాల  గురించి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.


నిత్యం జిమ్ ఫొటోలతో పాటు  హాట్ హాట్ ఫొటోస్ ను కూడా  షేర్ చేస్తూ కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా మరోసారి  రితికా  తన క్లివేజ్ షోతో సోషల్ మీడియాను హీట్ ఎక్కించింది. బ్లాక్  అండ్ బ్లాక్  డ్రెస్ లో ఎద అందాలను ఎరగా వేసి ఒకపక్క..  థైస్ అందాలను లైట్ గా కవర్ చేస్తూ నడుమును మాత్రం మరింత హైలైట్ చేస్తూ కనిపించింది.

పాల నురగలాంటి దేహంపై బ్లాక్ కలర్ డ్రెస్   ఆమె అందాన్ని మరింత  ఇమడింపచేస్తోంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇక ఈ రేంజ్ లో అమ్మడు చూపిస్తే .. కుర్రాళ్లు ఆగుతారా.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేశారు. మరి ఈ ముద్దుగుమ్మ ముందు ముందు ఎలాంటి సినిమాలలో నటిస్తుందో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×