Niharika Konidela (Image Credit: Instagram)
నిహారిక కొణిదెల.. మెగా డాటర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె హీరోయిన్గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంది . కానీ అది మాత్రం నెరవేరలేదు.

Niharika Konidela (Image Credit: Instagram)
దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చిన ఈమె.. ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తోంది.

Niharika Konidela (Image Credit: Instagram)
ది ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ పై కమిటీ కుర్రోళ్ళు సినిమా చేసి నిర్మాతగా సక్సెస్ అందుకున్న ఈమె.. తాజాగా సంగీత్ శోభన్తో కలిసి రాకాస అనే సినిమా చేస్తోంది.

Niharika Konidela (Image Credit: Instagram)
ఒకవైపు నిర్మాతగా మరొకవైపు కొన్ని చిత్రాలలో నటిస్తూ కెరియర్ కొనసాగిస్తున్న నిహారిక అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే.

Niharika Konidela (Image Credit: Instagram)
ఈ క్రమంలోనే తాజాగా రోజుకొక ట్రెండీ అవుట్ ఫిట్ తో అభిమానులను అబ్బురపరిచే ఈమె.. తాజాగా మరోసారి బ్లాక్ అవుట్ ఫిట్ లో అభిమానులను మెస్మరైజ్ చేసింది.

Niharika Konidela (Image Credit: Instagram)
తన గ్లామర్ అందాలను వలకబోస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అమ్మడి అందానికి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.