Nisha Agarwal ( Source / Instagram)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.
Nisha Agarwal ( Source / Instagram)
ఆ సినిమా తరువాత కాజల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు అని తేడా లేకుండా కాజల్.. అందరితో రొమాన్స్ చేసి స్టార్ హీరోయిన్ గా మారింది..
Nisha Agarwal ( Source / Instagram)
కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా రెండు, మూడు సినిమాలు చేసింది. అనుకున్న హిట్ సినిమాలు పడలేదు. దాంతో ఆమె పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది.
Nisha Agarwal ( Source / Instagram)
ఇక కాజల్ కూడా పెళ్లి చేసుకుని, తల్లి అయిన తర్వాత కూడా ముందులా నటించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ టాలీవుడ్లో ఆమెకు మునుపటి మాదిరిగా సినిమా ఆఫర్లు రావడం లేదు.
Nisha Agarwal ( Source / Instagram)
ఇటీవల మంచు విష్ణు హీరోగా వచ్చిన 'కన్నప్ప' సినిమాలోనూ అత్యంత కీలకమైన పార్వతిదేవి పాత్రలో కాజల్ అగర్వాల్ నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో లీడ్ రోల్స్ కాకుండా ఇలా గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ వస్తుంది..
Nisha Agarwal ( Source / Instagram)
సోషల్ మీడియాలో ఈ అక్క చెల్లెల్లు ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. తాజాగా ఇద్దరు సిస్టర్స్ బికినీలో ఉండటంతో చూపు తిప్పలేక పోతున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.