
NoraFatehi ( Source / Instagram)
తెలుగు ప్రేక్షకులకు కు పరిచయం అక్కర్లేని పేరు బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. ఈమె తెలుగులో హీరోయిన్గా సినిమాలు చేయలేదు కానీ ఐటమ్ సాంగ్స్ బాగా ఫేమస్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో రోజురోజుకీ గ్లామర్ డోస్ పెంచుతుంది..

NoraFatehi ( Source / Instagram)
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే తెలుగు, హిందీ ఇండస్ట్రీలలో ఫేమస్ నటిగా వెలిగిపోతోంది. అద్భుతమైన డ్యాన్సింగ్ నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు..

NoraFatehi ( Source / Instagram)
ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్ రియాలిటీ షోల జడ్జిగా ఈ భామ కొనసాగుతుంది. ఫారిన్ బ్యూటీ నోరా సౌత్ టు నార్త్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ప్రస్తుతం స్టేజ్ పెర్ఫార్మన్స్ లు కూడా ఇస్తుంది.

NoraFatehi ( Source / Instagram)
తెలుగులో బాహుబలి, టెంపర్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ పట్టేస్తూ సినిమాలు చేస్తుంది..

NoraFatehi ( Source / Instagram)
సోషల్ మీడియాలో ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. నడుము అందాలతో పిచ్చెక్కించే ఫోటోలను షేర్ చేసింది.. హాట్ స్టిల్స్ కు కుర్రాళ్ళు ఫిదా.. తాజాగా బ్లాక్ అండ్ వైట్ ట్రెండీ వేర్ లో న్యూ స్టిల్స్ ఇచ్చింది.

NoraFatehi ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. ఇంత హాట్ అయితే తట్టుకోలేము అంటూ కామెంట్స్ పెడుతున్నారు.