NoraFatehi ( Source / Instagram)
నోరా ఫతేహి... తెలుగు, హిందీ చిత్రసీమలో ఫేమస్ నటిగా వెలిగిపోతోంది. ముఖ్యంగా ఈ భామ అద్భుత డ్యాన్సింగ్ నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు..
NoraFatehi ( Source / Instagram)
స్ప్రింగ్ లా సాగే దేహశిరులతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. పలు డ్యాన్స్ రియాలిటీ షోల జడ్జిగా ఈ భామ వెలుగుతోంది..
NoraFatehi ( Source / Instagram)
ఫారిన్ బ్యూటీ నోరా సౌత్ టు నార్త్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్ లో బాహుబలి, టెంపర్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది..
NoraFatehi ( Source / Instagram)
స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ పట్టేస్తూ సినిమాలు, ఈవెంట్స్ లతో బిజీగా ఉంది.. ఫారిన్ ట్రిప్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది.
NoraFatehi ( Source / Instagram)
సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఈమె హాట్ అందాలకు కుర్రాళ్లకు ఫిదా.. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో అందాల షో చేసింది..
NoraFatehi ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. ఇటు ఓ లుక్ వేసుకోండి..