483420079_18501906583017979_2867481858099236855_n
నార్త్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నోరా.. అటు సౌత్ సినిమాల్లో కూడా మెరుస్తూ వస్తుంది.
NoraFatehi ( Source / Instagram)
టాలీవుడ్ లో పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది..
NoraFatehi ( Source / Instagram)
సినిమాలను లైనప్ లో పెట్టుకుంటూ బిజీగా ఉన్న ఈ అమ్మడు నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.
NoraFatehi ( Source / Instagram)
సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. హాట్ అందాలకు కుర్రాళ్లకు ఫిదా..
NoraFatehi ( Source / Instagram)
తాజాగా జైపూర్ ఫ్యాలెస్ వద్ద ప్రిన్సెస్ లాగా స్టిల్స్ ఇచ్చింది..
NoraFatehi ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..