Payal Rajput (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఎప్పటికప్పుడు తన అందంతో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది.
Payal Rajput (Source: Instragram)
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో అద్భుతమైన ఔట్ఫిట్ తో ఫాలోవర్స్ ముందుకు వచ్చింది.
Payal Rajput (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా డెనిమ్ క్లాత్ తో తయారు చేసిన సింగల్ పీస్ షాట్ ధరించి అందంతో ఆకట్టుకుంది.
Payal Rajput (Source: Instragram)
ముఖ్యంగా ఒక కాలు పైకెత్తి మరీ ఫోటోలకు ఫోజులిచ్చిన తీరుకు నెటిజెన్స్ సైతం ఫిదా అవుతున్నారు. ఏది ఏమైనా పాయల్ రాజ్ పుత్ ఫోటోలు తాజాగా వైరల్ గా మారాయి.
Payal Rajput (Source: Instragram)
ఇక పాయల్ విషయానికి వస్తే.. ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
Payal Rajput (Source: Instragram)