Payal Rajput (Source: Instragram)
ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన పాయల్ రాజ్ పుత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Payal Rajput (Source: Instragram)
మొదటి సినిమాతోనే విలనిజం చూపించి గ్లామర్ డోస్ పెంచుతూ యువతకు చెమటలు పట్టించింది.
Payal Rajput (Source: Instragram)
దీనికి తోడు ఇటీవల మంగళవారం సినిమాలో తన నటనతో అందరినీ భయపెట్టేసింది పాయల్.
Payal Rajput (Source: Instragram)
ఇక ఈమధ్య కాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది.
Payal Rajput (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా మరో ఔట్ఫిట్ తో అభిమానులను ఆకట్టుకుంది.
Payal Rajput (Source: Instragram)
ఇక తాజాగా పాయల్ రాజ్ పుత్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.