Sunny leone (Source: Instragram)
ఒకప్పుడు అలాంటి చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చిన సన్నీలియోన్, ఆ తర్వాత నటిగా మారి ఇప్పుడు పూర్తిగా నటిగా తనకంటూ ఒక గుర్తింపు క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది.
Sunny leone (Source: Instragram)
మొదటిసారి హిందీలో జిస్మ్ 2 అనే సినిమా ద్వారా అడుగుపెట్టి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.
Sunny leone (Source: Instragram)
ఇక తర్వాత పలు హిందీ సినిమాలలో నటించి తనకంటూ పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న సన్నీలియోన్ తెలుగులో 2014లో కరెంట్ తీగ సినిమా ద్వారా పరిచయమైంది.
Sunny leone (Source: Instragram)
ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత పిఎస్వి గరుడవేగ, జిన్నా, మందిర, యూఐ సినిమాలలో నటించింది.
Sunny leone (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సన్నీలియోన్ తాజాగా తన గ్లామర్ లుక్కుతో ఆకట్టుకుంది.
Sunny leone (Source: Instragram)
ఈమె అందాలు చూసి నెటిజన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈమె అందం చూసి ఫాలోవర్స్ సైతం తెగ షేర్, లైకులు కొడుతూ ఉండడం గమనార్హం.