Pooja Hegde (Source: Instragram)
ఇక ఈ సినిమా తర్వాత తమిళంలో ఈమెకు వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని అభిమానులు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Pooja Hegde (Source: Instragram)
ఇక పూజ హెగ్డే సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విజయ్ దళపతి చివరి సినిమాగా వస్తున్న జన నాయగన్ సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని అందుకుంది.
Pooja Hegde (Source: Instragram)
సడన్ గా ఏంటి ఇలాంటి కొత్త లుక్ అంటూ కూడా మరికొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.
Pooja Hegde (Source: Instragram)
ముఖ్యంగా ఈమెను ఇలా చూసేసరికి చాలా ముద్దొచ్చేస్తోంది భయ్యా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
Pooja Hegde (Source: Instragram)
ఈ మధ్యకాలంలో ఎక్కువగా గ్లామర్ డోస్ పెంచేసి యువతను ఆకట్టుకున్న ఈ చిన్నది.. సడన్గా ఇలా చీరలో కనిపించేసరికి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు
Pooja Hegde (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే తొలిసారి వింటేజ్ లుక్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచింది..