BigTV English
Advertisement

Dravid-Samson: రాజస్థాన్ లో పెను ప్రకంపనలు… సంజు శాంసన్ పై ద్రవిడ్ కుట్రలు

Dravid-Samson: రాజస్థాన్ లో పెను ప్రకంపనలు… సంజు శాంసన్ పై ద్రవిడ్ కుట్రలు

Dravid-Samson:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… రాజస్థాన్ రాయల్స్ జట్టులో పెను ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ( Rajasthan Royals coach Rahul Dravid ) అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టు  కెప్టెన్ సంజు శాంసన్ ( Sanju Samson ) మధ్య గొడవలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్ ద్రావిడ్ మొత్తం ఆధిపత్యాన్ని చలాయిస్తున్నట్లు ఈ ఫోటోలో కనిపించింది. అసలు కెప్టెన్ గా సంజు శాంసన్ ను ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేనట్లే మనకు అర్థమవుతుంది.


రాహుల్ ద్రావిడ్ వర్సెస్ సంజు మధ్య అంతర్యుద్ధం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Delhi Capitals vs Rajasthan Royals ) మధ్య మొన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రెండు జట్లు సమానంగా పరుగులు చేయడంతో డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలోనే రెండు జట్లు సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. అయితే… ఈ సూపరో ఓవర్  (  Super  Over) లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా ఆడింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. నాలుగు సంవత్సరాల తర్వాత సూపర్ ఓవర్ జరగగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టును చిత్తు చేసి విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్.


అయితే సూపర్ ఓవర్ ఆడే కంటే ముందు… రెండు జట్లు తమ కోచ్ లతో చర్చలు నిర్వహించాయి. ఈ సందర్భంగా రాజస్థాన్ టీం లో ఉన్న అంతర్గత గొడవలు బయటపడ్డాయి. టీం సభ్యులు అందరితో రాహుల్ ద్రావిడ్… కీలక చర్చలు నిర్వహించారు. సూపర్ ఓవర్ కంటే ముందు నిర్వహించిన చర్చలు చాలా కీలకం. అలాంటి చర్చల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్… పాల్గొనలేదు. అసలు తన జట్టే కాదన్నట్లుగా… అక్కడ నుంచి బయట బయట తిరిగాడు.

అంతలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంబంధించిన ఓ ప్లేయర్… చర్చలకు రా అని పిలిస్తే… కెప్టెన్ సంజు శాంసన్ మాత్రం నిరాకరించాడు. అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయాడు. దీంతో రాహుల్ దవిడ్ అలాగే కెప్టెన్ సంజు శాంసన్ మధ్య గొడవలు ఉన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన సంఘటన వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

సంజు సాంసంగ్ తండ్రి చేసిన కామెంట్లకు రాహుల్ ద్రావిడ్ రివెంజ్

అప్పట్లో కెప్టెన్ సంజు శాంసన్ తండ్రి…. సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకుకు జట్టుల అవకాశం లేకుండా కొంత మంది కుట్రలు పన్నుతున్నారని ఆయన బాంబు పేల్చారు. ఎంత బాగా ఆడినా కూడా జట్టులోకి తీసుకోవడం లేదని అన్నారు. అయితే అప్పుడు కెప్టెన్ సంజు శాంసన్ తండ్రి చేసిన వ్యాఖ్యలను… గుర్తుపెట్టుకుని రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు కుట్రలు పన్నుతున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది అభిమానులు.

Related News

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Nigar Sultana: డ్రెస్సింగ్ రూంలో జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

Big Stories

×