Pragya Jaiswal (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.
Pragya Jaiswal (Source: Instragram)
అఖండ, డాకూ మహారాజ్ వంటి చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. ఈ చిత్రాలతో ఈమెకు వరుసగా అవకాశాలు వస్తాయని అనుకున్నారు.
Pragya Jaiswal (Source: Instragram)
కానీ అనుకున్నంత రేంజ్ లో అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు అఖండ 2 లో అవకాశం వస్తుంది అనుకున్నారు. కానీ ఈమెకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు.
Pragya Jaiswal (Source: Instragram)
ఇకపోతే ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె యువతను తన వైపు తిప్పుకునేలా వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తోంది.
Pragya Jaiswal (Source: Instragram)
ఇందులో భాగంగానే తాజాగా థైస్ అందాలు బయటపెట్టి ఒక్కసారిగా బ్లాస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Pragya Jaiswal (Source: Instragram)
ఈమెను ఈ యాంగిల్ లో చూసి అసలు కుర్రాళ్లు బ్రతకాలా? వద్దా?.. ఏంటా ఫోజులు ప్రగ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.