Pragya Jaiswal (Source: Instagram)
తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె... మొదటి సినిమాతోనే మంచి మార్కులే కొట్టేసింది .
Pragya Jaiswal (Source: Instagram)
ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె.. పెద్దగా గుర్తింపు అందుకోలేదు. కానీ బాలకృష్ణతో సినిమాలు చేశాక బాలయ్య బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది.
Pragya Jaiswal (Source: Instagram)
చివరిగా అఖండ సినిమాలో నటించిన ఈమె.. ఈ సినిమాతో మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తుంది అనుకున్నారు..కానీ ఇప్పుడు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు.
Pragya Jaiswal (Source: Instagram)
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. రోజుకొక గ్లామర్ ఫోటోతో అలరిస్తోంది.
Pragya Jaiswal (Source: Instagram)
ఇదిలా ఉండగా తాజాగా తనకు ఫిలింఫేర్ అవార్డు వరించింది అని ఆ విషయాన్ని అభిమానులతో కూడా పంచుకుంది.
Pragya Jaiswal (Source: Instagram)
అందులో భాగంగానే నెట్టెడ్ డ్రెస్ ధరించి అందాలతో మరొకసారి ఉక్కిరిబిక్కిరి చేసింది అని చెప్పవచ్చు.