Mehreen Pirzada (Source:Instragram)
మెహ్రీన్.. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ ఇందులో నాని సరసన నటించి ఆకట్టుకుంది.
Mehreen Pirzada (Source:Instragram)
ఇక తర్వాత ఎఫ్2, ఎఫ్3 సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
Mehreen Pirzada (Source:Instragram)
ఈ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నా.. ఈమెకు మాత్రం వరుసగా అవకాశాలు రాలేదు.
Mehreen Pirzada (Source:Instragram)
ఇకపోతే గతంలో కెరియర్ పీక్స్ లో ఉండగానే ఒక రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది. కానీ సినిమాల కోసం ఆ నిశ్చితార్ధాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే.
Mehreen Pirzada (Source:Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్న ఈ చిన్నది.. తాజాగా ఆరెంజ్ కలర్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది.
Mehreen Pirzada (Source:Instragram)
స్లీవ్ లెస్ అందాలతో చూసే ఫాలోవర్స్ లో గత్తర లేపింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం మెహ్రీన్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.