Pragya Jaiswal (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరు పెంచింది. ఇక అందులో భాగంగానే రోజుకొక గ్లామర్ ఫోటో షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తోంది.
Pragya Jaiswal (Source: Instragram)
నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ, డాకు మహారాజ్ సినిమాలలో బాలయ్యకు జోడీగా నటించి ఆకట్టుకుంది.
Pragya Jaiswal (Source: Instragram)
అఖండ 2 లో కూడా హీరోయిన్గా అవకాశాన్ని అందుకుంది అంటూ వార్తలు జోరుగా వినిపించాయి . కానీ చివరి క్షణంలో ఈమెను తప్పించి సంయుక్త మీనన్ ను రంగంలోకి దింపారు.
Pragya Jaiswal (Source: Instragram)
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ప్రగ్యా జైస్వాల్ తాజాగా బ్లాక్ కలర్ లంగా వోణీ ధరించి అలరిస్తోంది.
Pragya Jaiswal (Source: Instragram)
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ప్రగ్యా జైస్వాల్ తాజాగా బ్లాక్ కలర్ లంగా వోణీ ధరించి అలరిస్తోంది.
Pragya Jaiswal (Source: Instragram)
ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ ధరించిన ఈ అవుట్ ఫిట్ అభిమానులను, నెటిజెన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక ఇది చూసిన అందాల మహారాణి అంటూ కామెంట్ చేస్తున్నారు.