BigTV English

Bigg Boss 9: సంజన బయటికి వెళ్లిపోయిందా? గుక్క పెట్టిన ఇమ్మానియేల్, బిగ్ బాస్ మెంటల్ మాస్ ప్లాన్

Bigg Boss 9: సంజన బయటికి వెళ్లిపోయిందా? గుక్క పెట్టిన ఇమ్మానియేల్,  బిగ్ బాస్ మెంటల్ మాస్ ప్లాన్

Bigg Boss 9: నేడు బిగ్ బాస్ ఎపిసోడ్ టెంపర్ సాంగ్ తో మొదలైంది. శ్రీజ దమ్ము, సంజనా కలిసి బీన్ బ్యాగులో కొత్త హౌస్ మేట్ దివ్య బట్టలు దాచారు. ఈ విషయం ఇమ్మానియేల్ కు కూడా తెలుసు. కొద్దిసేపట్లో రాము రాథోడ్ కూడా అక్కడికి వచ్చి ఆ పనిలో ఇన్వాల్వ్ అయిపోయాడు. హౌస్ మేట్స్ కి ర్యాంకింగ్ ఇచ్చిన తరువాత తన బట్టలు కనబడటం లేదు అని దివ్య కి తెలిసింది.


న్యూ హౌస్ మేట్ ర్యాంకింగ్స్

కొత్త హౌస్ మేట్ గా దివ్యా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండు వారాలు ఈ గేము ను గమనించారు కాబట్టి. హౌస్ మేట్స్ కి మీరు ర్యాంక్స్ ఇవ్వాలి అంటూ బిగ్ బాస్ దివ్యకి చెప్పారు. 13 ప్లేస్ ను ఫ్లోరాకు ఇచ్చింది దివ్య. ఇంట్రాక్షన్ గాని, ఇన్వాల్వ్మెంట్ గాని మీరు చాలా తక్కువ ఉంది. మీ గేమ్ విషయంలో కూడా టు వీక్స్ నుంచి సైన్ అవుతున్నట్టు నేను ఎక్కడా చూడలేదు అంటూ చెప్పింది. లిస్ట్ ఇంపాక్ట్ అనిపించి అందుకే 13 పొజిషన్ లో పెట్టా.

12వ పొజిషన్ రాము, 11వ పొజిషన్ కళ్యాణ్, 10 పొజిషన్ శ్రీజ,9 హరీష్, 8 ప్రియా శెట్టి, 7 రీతు చౌదరి, 6 సుమన్ శెట్టి, 5 తనుజ, 4 డిమాన్ పవన్, 3 సంజన.


ఇమ్మానుయేల్ మీ గేమ్ నచ్చింది, మీరు ఎంటర్టైన్ చేస్తారు. మీకు ఆ థింకింగ్ కెపాసిటీ కూడా ఉంది. అందుకే మీకు సెకండ్ పొజిషన్. మొత్తానికి ఫస్ట్ పొజిషన్ లో దివ్య దృష్టిలో భరణి ఉన్నారు.

Also Read: Bigg Boss 9: హౌస్ మేట్స్ క్యారెక్టర్స్ బయటపెట్టిన దివ్య, అందరినీ పకడ్బందీగా అబ్జర్వ్ చేసింది

కెప్టెన్సీ అర్హత 

టాప్ సెవెన్ లో ఉన్నవాళ్లు కెప్టెన్సీ కోసం అర్హత సాధించారు. కానీ కేవలం ఐదుగురు మాత్రమే కెప్టెన్సీకి పోటీ పడగలరు అని బిగ్ బాస్ నిర్ణయించాడు. ఐదుగురిని కూడా నిర్ణయించే అవకాశాన్ని దివ్యకు అందించారు బిగ్ బాస్. కెప్టెన్సీ కోసం మొదట నన్ను నేను ఎంచుకుంటున్నాను. తరువాత ఇమ్మానుయేల్, తనుజ, సుమన్ శెట్టి, భరణి. కెప్టెన్సీ కి సంబంధించి ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ లో ఇమ్మానుయేల్ సక్సెస్ఫుల్ గా గెలిచి కొత్త కెప్టెన్ అయిపోయాడు.

నాకు న్యాయం జరగాలి

కొత్త కంటెస్టెంట్ దివ్య బట్టలు పోయిన వెంటనే చాలా బాధపడింది. అయితే ఆ బట్టలు సంజన దాచారు అని తనకి మొత్తానికి తెలిసిపోయింది. అయితే దానిలో ఇమ్మానుయేల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనగానే భరణి షాక్ అయ్యాడు. ఇలాంటి వాటిలో వాడు ఇరుక్కుంటాడు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని భరణి కొత్త కంటెస్టెంట్ దివ్యతో అన్నాడు. అతనికి ఇమ్మానుయేల్ కెప్టెన్ అయిపోయాడు కాబట్టి ఈ విషయంలో తనకు న్యాయం జరగాలి అంటూ ఇమ్మానుయేల్ కొత్త కంటెస్టెంట్ దివ్య అడిగారు.

బయటకు పంపే అధికారం 

బిగ్ బాస్ అందరినీ పిలిపించి రెడ్ షీడ్ పొందిన వాళ్లకు ఒకరిని బయటకు పంపే అవకాశం అందించారు. దివ్య నేను పంపిన కంటెస్టెంట్ కాబట్టి, ఫ్లోరా ఇమ్యూనిటీ పెంచుకొని సేఫ్ అయ్యారు కాబట్టి వీళ్ళిద్దరూ మినహాయించి, మిగతా రెడ్ సీడ్ పొందని వాళ్ల నుంచి ఒకరిని ఇంటి నుంచి బయటకు పంపేందుకు నిర్ణయించాల్సి ఉంటుంది.

ఫైనల్ డెసిషన్

హరీష్, రాము రాథోడ్, భరణి వీళ్లంతా కలిసి సంజనాను బయటకు పంపిద్దాం అని డిసైడ్ అయిపోయారు. అందరూ సూట్ కేసులతో బయటకు వచ్చారు. అందరూ కలిసి మొత్తానికి సంజనను ఎలిమినేట్ చేసేసారు. దివ్య గారి కాస్ట్యూమ్స్ దాచేయడం నాకు పర్సనల్ గా నచ్చలేదు బిగ్ బాస్ అంటూ భరణి చెప్పాడు. సంజన గారు కొంత డిస్టబెన్స్ హౌస్ లో క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తుంది అని కళ్యాణ్ చెప్పాడు.

అందరి నిర్ణయం ప్రకారం బిగ్ బాస్ హౌస్ మెయిన్ గేట్ నుండి సంజనా బయటకు వెళ్లిపోయారు. వెళ్ళిపోయేముందు అందర్నీ ఎమోషనల్ కి గురి చేశారు.

మెంటల్ మాస్ ట్విస్ట్

సంజన బయటకు వెళ్లిపోయింది అని అందరూ అనుకున్నారు. అని సంజనా ఒక సీక్రెట్ రూమ్ లో ఉండి హౌస్ మేట్స్ ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఇమ్మానుయేల్ కన్నీళ్లు పెట్టుకొని సంజన గురించి చెప్తుంటే సంజన కూడా ఎమోషనల్ అయిపోయింది.

Also Read: RamCharan 18Yrs Legacy : రామ్ చరణ్ కామన్ డిపి లో అన్ని పాత్రల అరాచకాన్ని చూపించారు

Related News

Bigg Boss 9: హౌస్ మేట్స్ క్యారెక్టర్స్ బయటపెట్టిన దివ్య, అందరినీ పకడ్బందీగా అబ్జర్వ్ చేసింది

Bigg Boss 9 Promo: అమాయకుడు కాస్త అపరిచితుడు అయ్యాడు, తనుజను లోపలికి పిలిచిన సుమన్ శెట్టి

Bigg Boss 9 Promo: కట్టగట్టుకొని మరీ ఆమెను పంపించేశారుగా.. ఇది మిడ్ వీక్ ఎలిమినేషనా?

Bigg Boss9 Promo: ఉత్కంఠ రేకెత్తిస్తున్న కెప్టెన్సీ టాస్క్.. వర్షంలో హీట్ పుట్టిస్తూ!

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Big Stories

×