BigTV English

Pragya Nagra: బ్లాక్ డ్రెస్‌లో ప్రజ్ఞా నగ్రా కెవ్వుకేక.. ఈసారి

Pragya Nagra: హీరోయిన్ ప్రజ్ఞా‌ నగ్రా సౌత్‌ ఫిల్మ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా టాలీవుడ్‌లో అడుగు పెట్టాలని తహతహలాడుతోంది.

Pragya Nagra (credit/instagram)
Pragya Nagra (credit/instagram)

రెండేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, వరుసగా రెండు తమిళ సినిమాలు చేసింది.

Pragya Nagra (credit/instagram)
Pragya Nagra (credit/instagram)

మరో మలయాళం మూవీ చేసింది. ప్రస్తుతం ఆఫర్ల కోసం వెయిట్ చేస్తోంది.

Pragya Nagra (credit/instagram)
Pragya Nagra (credit/instagram)

ఖాళీగా ఉన్న సమయంలో ఫాలోవర్స్‌ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

Pragya Nagra (credit/instagram)
Pragya Nagra (credit/instagram)

రకరకాల ఫోటోషూట్లు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Pragya Nagra (credit/instagram)
Pragya Nagra (credit/instagram)

హర్యానాకు చెందిన ప్రజ్ఞా నగ్రా, అందాల వడ్డీంపులో వెనక్కి తగ్గలేదు.

Pragya Nagra (credit/instagram)
Pragya Nagra (credit/instagram)

ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫాలో అవుతూ, యూత్‌ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది.. చేస్తోంది. లేటెస్ట్‌గా బ్లాక్ డ్రెస్‌లో కనువిందు చేసింది.

Pragya Nagra (credit/instagram)
Pragya Nagra (credit/instagram)

అసలే యాపిల్ మాదిరిగా ఉన్న ఈ బ్యూటీ.. బ్లాక్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది.

Pragya Nagra (credit/instagram)
Pragya Nagra (credit/instagram)

అన్నట్లు కేవలం 25 ఏళ్ల కావడంతో రాబోయే రోజుల్లో ప్రజ్ఞా మాంచి లైఫ్ ఉంటుందని అంటున్నవాళ్లూ లేకపోలేదు. ఇప్పుడు ఆ ఫోటోషూట్‌పై ఓ లుక్కేద్దాం.

Pragya Nagra (credit/instagram)
Pragya Nagra (credit/instagram)

Related News

Anupama parameswaran: ఆలోచనలో పడ్డ అనుపమ.. దేనికోసమో?

Sunny leone: ఒంపుసొంపులతో ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్!

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Big Stories

×