Pranitha Subhash: ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగు, కన్నడం, హిందీ, తమిళం, మలయాళం చిత్రాలలో కనిపించే ఈ భారతీయ నటికి మంచి గుర్తింపు ఉంది. పలు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Image Source: Pranitha Subhash/Instagram)

హీరోయిన్ ప్రణీత సుభాష్ కు సినిమా రంగంలో మంచి గుర్తింపు ఉంది.

ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది.

నటనతోపాటు తన అందాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంటుంది.

తాజాగా పలు అందమైన ఫొటోలను నెట్టింటా పోస్ట్ చేసింది.

ఇప్పుడా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ చూసి.. వాహ్ ప్రణీత్ నువ్వు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.