BigTV English

S JAI SHANKER : పాకిస్థాన్‌లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌.. ప్రధాని షరీఫ్‌తో భేటీ

S JAI SHANKER : పాకిస్థాన్‌లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌.. ప్రధాని షరీఫ్‌తో భేటీ

S JAI SHANKER : భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్ మంగళవారం పాకిస్తాన్‌ చేరుకున్నారు. అనంతరం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు హాజరయ్యారు. ఈ మేరకు ఆయనకు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద పాక్ సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే ఇస్లామాబాద్‌లో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తోనూ ఆయన భేటీ అయ్యారు.


ఇక సభ్యదేశాల అతిథుల గౌరవార్థం షరీఫ్ విందు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో నేతలు ఇద్దరూ పరస్పరం కరచాలనంతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

అయితే ఈ సదస్సు రెండు రోజుల పాటు పాకిస్థాన్ లోనే జరగనుంది. సభ్య దేశాల నుంచి ఈ సదస్సుకు అగ్రనేతలు హాజరయ్యారు. ఆర్థిక, వాణిజ్య, పర్యావరణ, సామాజిక-సాంస్కృతిక సంబంధాల్లో సభ్యదేశాల పరస్పర సహకారంపై చర్చలు జరపనున్నారు.


Also read : గాల్లో ఉండగానే దిల్లీ చికాగో విమానానికి బాంబు బెదిరింపు.. ఆ తర్వాత ఏం జరిగిదంటే ?

Related News

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Breaking News: కుప్పకూలిన మరో విమానం.. బూడిదైన శవాలు

Indian Army: అమెరికా చెప్పేదొకటి, చేసేదొకటి.. ట్రంప్ తీరుని ఎండగట్టిన ఇండియన్ ఆర్మీ

Trump on India: రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటే.. ట్రంప్‌కు ఎందుకు మంట? కారణాలు ఇవే

Big Stories

×