Priyanka Jain (Source: Instragram)
ప్రియాంక జైన్.. జానకి కలగనలేదు సీరియల్ తో బుల్లితెర ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది ఈ చిన్నది.
Priyanka Jain (Source: Instragram)
ఈ సీరియల్తో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7తెలుగులో అవకాశాన్ని అందుకొని.. తన నటనతో, పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది.
Priyanka Jain (Source: Instragram)
అంతేకాదు టాప్ ఫైవ్ లో సింగిల్ లేడీ గా నిలిచి టాప్ 3 వరకు పోరాడింది.
Priyanka Jain (Source: Instragram)
ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటో షేర్ చేసే ఈమె ఇప్పుడు మరొకసారి అందాలు వలకబోసింది.
Priyanka Jain (Source: Instragram)
హీరోయిన్స్ రేంజిలో అందాలు చూపిస్తూ ఆడియన్స్ ను ఫాలోవర్స్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.
Priyanka Jain (Source: Instragram)
ఇక ఈమె షేర్ చేస్తున్న ఫోటోలు చూసి హీరోయిన్ గా అవకాశాలు కావాలేమో అందుకే ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తోందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.