Priyanka Jain (Source: Instragram)
మొత్తానికైతే బ్లాక్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ నెటిజెన్స్ కి చెమటలు పట్టించింది.
Priyanka Jain (Source: Instragram)
పైగా పచ్చి పచ్చి కామెంట్స్ సేసారో దెబ్బలు పడతాయి అంటూ నెటిజన్లకు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
Priyanka Jain (Source: Instragram)
తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో అచ్చం పుష్ప 2 లో శ్రీ లీల ఎలాంటి గెటప్ లో ఉందో అలాంటి గెటప్ వేసుకొని దర్శనం ఇచ్చింది.
Priyanka Jain (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది ప్రియాంక.
Priyanka Jain (Source: Instragram)
పేరుకే కన్నడ ఇండస్ట్రీకి చెందిన వారైనా తెలుగు చక్కగా మాట్లాడుతూ ఇక్కడే పది సినిమాలు షోలు చేస్తూ సందడి చేస్తోంది ప్రియాంక.
Priyanka Jain (Source: Instragram)
మౌనరాగం ,జానకి కలగనలేదు అంటే సీరియల్స్ తో ఇటు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కన్నడ ముద్దుగుమ్మ ప్రియాంక జైన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.