
Priyanka Jawalkar ( Source / Instagram)
ఈమధ్య చిన్న చిన్న సినిమాలలో నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటూ వస్తుంది. గెస్ట్ రోల్లో ఆమె నటించిన నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ ఇప్పటివరకు ఎన్ని నటించిన స్టార్ ఇమేజ్ ను అందుకోలేదు..

Priyanka Jawalkar ( Source / Instagram)
ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ చిన్న చిన్న పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. చాలాకాలం తర్వాత మ్యాడ్ స్క్వేర్తో యూత్‌ని ఆకట్టుకుంది. అలాగే ఈ బ్యూటీ పనిలోపనిగా కోలీవుడ్ వైపు దృష్టి పెట్టింది.

Priyanka Jawalkar ( Source / Instagram)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు ప్రత్యేక పరిచయం అవసరం లేదు..విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'టాక్సీవాలా'తో హీరోయిన్గా పరిచయమయ్యింది.

Priyanka Jawalkar ( Source / Instagram)
తన నటనతో ఆకట్టుకోవడంతో ప్రియాంకకు తెలుగులో అవకాశాలు వస్తాయని ప్రేక్షకులు అనుకున్నారు. అలాగే అందులోనూ అదరగొట్టుంది.. టాక్సీవాలా తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం తో మరోక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

Priyanka Jawalkar ( Source / Instagram)
ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి ఒక రేంజ్ లో అవకాశాలు వస్తాయి అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. ఆఫర్లు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

Priyanka Jawalkar ( Source / Instagram)
లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా తన ఇంస్టాగ్రాంలో ఫోటోలను షేర్ చేసుకుంది. బ్లూ డ్రెస్ లో స్కార్పియన్ బేబీలాగా చాలా అందంగా ఉంది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...