BigTV English

Priyanka Mohan: గ్లామర్ ఓకే.. తప్పంతా అక్కడే.. ప్రియాంక మోహన్ ఫోటోషూట్

Priyanka Mohan: గ్లామర్ ఓకే.. తప్పంతా అక్కడే.. ప్రియాంక మోహన్ ఫోటోషూట్

Priyanka Mohan: బెంగుళూరు బ్యూటీలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్. అది ఇప్పటి నుంచి కాదు.. ఏళ్ల తరబడి టాలీవుడ్‌‌లో వారు హంగామా చేస్తున్నారు. ఇప్పటికే అరడజను బ్యూటీలు టాలీవుడ్‌ని షేక్ చేస్తున్నారు. మరో సుందరి టాలీవుడ్‌పై కన్నేసింది.


heroine Priyanka Mohan
heroine Priyanka Mohan

ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? ఆమె ఎవరోకాదు నాని గ్యాంగ్ లీడర్ ఫిల్మ్ సుందరి ప్రియాంక మోహన్. తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో అదిరిపోయేలా ఫోటో‌షూట్ ఇచ్చింది. 29 ఏళ్ల ప్రియాంక మోహన్ గురించి చిన్న ఇంట్రడక్షన్. బెంగుళూరికి చెందిన బయోలాజికల్ ఇంజనీరింగ్ అయిన ఈ సుందరి, సోషల్ ఇంజనీరింగ్‌లో మాత్రం కాసింత వెనుకబడింది.

Priyanka Mohan traditional look
Priyanka Mohan traditional look

కాసింత ఆలస్యంగా గ్లామర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందామె. వచ్చి ఐదేళ్లు గడిచినా సరైన హిట్‌ను టాలీవుడ్ లో సొంతం చేసుకోలేకపోయింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ఆ విషయం కాసేపు పక్కన బెడితే.. నేచురల్ హీరో నాని మూవీ గ్యాంగ్ లీడర్‌లో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యింది.


Priyanka Mohan new photoshoot
Priyanka Mohan new photoshoot

ఆ తర్వాత శ్రీకారంతో మరో అడుగు ముందుకేసింది. కాకపోతే అనుకున్నంతగా అవకాశాలు అంది పుచ్చుకోవడంలో కాస్త వెనుకడుగు వేసింది. తమిళంలో మాత్రం అక్కడక్కడ ప్రాజెక్టులు చేస్తోంది. ప్రస్తుతం ఆమెకు కాలం కలిసిరాలేదని, వచ్చే ఏడాది ఆఫర్లు రావడం ఖాయమని భావిస్తోంది.

Priyanka Mohan updates
Priyanka Mohan updates

ఈ క్రమంలో ఫోటోషూట్లు చేస్తోంది. తెలుగుధనం ఉట్టిపడేలా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది. సంప్రదాయ ప్రియులను ప్రియాంక మోహన్ షూట్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Priyanka Mohan updates
Priyanka Mohan updates

అభిమానులు కూడా తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. కాసింత గ్లామర్ జోడిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాదైనా ప్రియాంకకు కలిసి వస్తుందేమో చూడాలి.

heroine Priyanka Mohan
heroine Priyanka Mohan

 

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×