
Priyanka Mohan( Source/ Instagram)
సౌత్ లో ఇప్పుడే వరుసగా హిట్ సినిమాలతో సక్సెస్ ట్రాక్ ను కొనసాగిస్తున్న హీరోయిన్ లలో ఒకరు ప్రియాంక అరుల్ మోహన్.. ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది..

Priyanka Mohan( Source/ Instagram)
ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.. ఆ మూవీ మంచి టాక్ అందుకోవడంతో ప్రస్తుతం ఈమె సినీ ఇండస్ట్రీలో సక్సెస్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది.

Priyanka Mohan( Source/ Instagram)
అలాగే తెలుగు, తమిళం, కన్నడ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది. ఈ అమ్మడు నవంబర్ 20, 1995న బెంగళూరులో జన్మించింది. ఆమె తండ్రి అరుళ్ మోహన్ తమిళనాడులో బిజినెస్ మ్యాన్...

Priyanka Mohan( Source/ Instagram)
నాని సరసన గ్యాంగ్ లీడర్ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ మూవీతో తెలుగులో మంచి క్రేజ్ ను దక్కించుకుంది.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది.

Priyanka Mohan( Source/ Instagram)
ఇకపోతే ఈ హాట్ బ్యూటీ ఫిట్నెస్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. యోగా, వ్యాయమం, డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే..

Priyanka Mohan( Source/ Instagram)
లేటెస్ట్ ఫోటోలతో షేర్ చేస్తుంది.. తాజాగా ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేసింది. షోల్డర్ కనిపిస్తూ స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.