
Raashii Khanna ( Source/ Instagram )
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రాశి. ఫస్ట్ సినిమాతోనే తన అందం, అభినయంతో యూత్ క్రష్ గా మారిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుసగా సినీ అవకాశాలు రావడంతో కొద్ది కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా మారింది..

Raashii Khanna ( Source/ Instagram )
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీతో లక్కీ హీరోయిన్ అయిన ముద్దుగుమ్మల్లో రాశి ఖన్నా ఒకరు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు స్టార్ హీరోలతో నటించింది. ఇప్పటివరకు ఈమె నటించిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

Raashii Khanna ( Source/ Instagram )
ఇటీవల సిద్ధు జొన్నలగడ్డకు జోడిగా 'తెలుసు కదా' మూవీలో నటించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది..

Raashii Khanna ( Source/ Instagram )
ఒకవైపు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నా సరే.. ఇంకోవైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ఈ బ్యూటీ తన కొత్త ఫోటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. ఆమె ఫోటోలు చాలా బాగుంటాయి..

Raashii Khanna ( Source/ Instagram )
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో పిచ్చెక్కిస్తుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటు వస్తుంది.. ఈ మధ్య బాగా బిజీగా మారింది. బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ వస్తుంది..

Raashii Khanna ( Source/ Instagram )
తాజాగా రాశి ఖన్నా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. జారే పైటలో పరువాల విందు చేస్తుంది.. హాట్ గా ఉన్నా కూడా లుక్ మాత్రం అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి...