Rakul Preet Singh (Source: Instragram)
రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సరసన నటించి, స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఈమెకు ఆ తర్వాత వరుస ఫ్లాప్ లు ఎదురయ్యాయి.
Rakul Preet Singh (Source: Instragram)
ఇక బాలీవుడ్ కి వెళ్లిపోయిన ఈమె అక్కడే సినిమాలు చేస్తూ ప్రముఖ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది.
Rakul Preet Singh (Source: Instragram)
ఇక బాలీవుడ్లో చివరిగా మేరీ హస్బెండ్ కి బీవీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఆ తర్వాత మళ్లీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు.
Rakul Preet Singh (Source: Instragram)
కానీ ఈ మధ్యకాలంలో వరుసగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Rakul Preet Singh (Source: Instragram)
ఇక అందులో భాగంగానే తాజాగా పింక్ కలర్ ఫ్రాక్ లో దర్శనమిచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. అందులో బార్బీ డాల్ లాగా కనిపించింది.
Rakul Preet Singh (Source: Instragram)
ఇక ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు, ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.