Rakul Preet Singh (Source: Instragram)
"ప్రార్థన.. ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ"అనే డైలాగ్ తో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh (Source: Instragram)
ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈమె.. టాలీవుడ్లో స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది.
Rakul Preet Singh (Source: Instragram)
కెరియర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కి వెళ్లిపోయి అక్కడే అవకాశాలు అందుకుంటున్న రకుల్.. ప్రముఖ నటుడు జాకీ భగ్నానీ తో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే.
Rakul Preet Singh (Source: Instragram)
ప్రస్తుతం అక్కడే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా గర్భం దాల్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Rakul Preet Singh (Source: Instragram)
అందుకే కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కూడా సమాచారం. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండీ ఔట్ఫిట్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది .
Rakul Preet Singh (Source: Instragram)
తాజాగా బ్లూ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ ధరించి, ఆ ఫోటోల కింద ఫీలింగ్ బ్యూటిఫుల్ అంటూ క్యాప్షన్ జోడించింది ఇకపోతే మాతృత్వాన్ని పొందడానికి తాను చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తోందేమో.. అందుకే ఇలాంటి కామెంట్ పెట్టిందని నెటిజెన్స్ కామెంట్లు చేయగా.. మరికొంతమంది ఎందుకు ఇంత గొప్ప విషయాన్ని దాస్తోంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.