Rakul Preet Singh Latest Photos: బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్ల సంఖ్య చాలానే ఉంది. అందులో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. (Image Source: Rakul Preet Singh/Instagram)
సౌత్‌లో హీరోయిన్‌గా పరిచయమయినా కూడా రకుల్ ప్రీత్ సింగ్‌కు మంచి ఫేమ్ తీసుకొచ్చింది, బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు ఇచ్చింది మాత్రం బాలీవుడే. (Image Source: Rakul Preet Singh/Instagram)
బాలీవుడ్‌లోనే రకుల్‌కు ప్రేమ కూడా దొరికింది. ప్రొడ్యూసర్, హీరో అయిన జాకీ భగ్నానీని పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది ఈ భామ. (Image Source: Rakul Preet Singh/Instagram)
సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ చాలా యాక్టివ్‌గా ఉంది. పైగా ఫోటోషూట్స్ విషయంలో కూడా గ్లామర్ డోస్ పెంచేసింది. (Image Source: Rakul Preet Singh/Instagram)
పెళ్లయిన కొన్నాళ్ల వరకు రకుల్ ఫోటోలు చాలా ట్రెడీషినల్‌గా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ తన రొటీన్, మోడర్న్ రూట్‌కు వచ్చేసింది. (Image Source: Rakul Preet Singh/Instagram)
ట్రెడీషినల్ వేర్ అయినా కూడా మోడర్న్ టచ్ ఇచ్చి తన ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. (Image Source: Rakul Preet Singh/Instagram)