
Rashi Singh ( Source / Instagram )
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న క్రేజీ హీరోయిన్ రాశిసింగ్ ఒకరు. ఈమె చేసింది కొన్ని సినిమాలు మాత్రమే.. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

Rashi Singh ( Source / Instagram )
ఈ అమ్మడు శశి అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.. అయితే పెద్దగా చెప్పుకొదగ్గ సినిమాలు లేవు..

Rashi Singh ( Source / Instagram )
ఈ మధ్య కాలంలో హీరో రాజ్ తరుణ్ కు జోడిగా పాంచ్ మీనార్ మూవీలో నటించింది.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తుంది.. ఇప్పటివరకు ఈమె చేసిన సినిమాలు అన్నీ కూడా పర్వాలేదని అనిపించాయి. కానీ మంచి టాక్ అందుకోలేదు.

Rashi Singh ( Source / Instagram )
ప్రస్తుతం తెలుగులో సినిమాల అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.. ఈ క్రమంలో అభిమానులను ఆకట్టుకునేందుకు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిద్ర లేకుండా చేస్తుంది.. ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి..

Rashi Singh ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ లుక్ ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ శారీలో నడుము అందాలతో వయ్యారాలను వలకబోస్తూ అందాలతో పిచ్చెక్కిస్తుంది..

Rashi Singh ( Source / Instagram )
ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసిన ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. చీరలో పాప బాగా హాటుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు..