
Rashi Singh ( Source / Instagram )
ఈమధ్య హీరోయిన్లు సినిమాల కన్నా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్నారు.. అమ్మ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.. ట్రెండీ వేరులో అదిరిపోయే స్టిల్స్ ఇస్తూ కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంటారు కుర్ర హీరోయిన్లు..

Rashi Singh ( Source / Instagram )
తన లేటెస్ట్ ఫోటోలతో పాటుగా సినీ విశేషాలను కూడా పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ రాశిసింగ్ ఒకరు. ఈమె చేసింది కొన్ని సినిమాలు అయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

Rashi Singh ( Source / Instagram )
శశి అనే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ పెద్దగా చెప్పుకొదగ్గ సినిమాలు లేవు..

Rashi Singh ( Source / Instagram )
హీరో రాజ్ తరుణ్ సరసన జోడిగా పాంచ్ మీనార్ మూవీలో నటించింది.. ఈ మధ్య వరుస సినిమాలు చేస్తుంది.. అయితే ఇప్పటివరకు ఏమి చేసిన సినిమాలు అన్నీ కూడా పర్వాలేదని అనిపించాయి. కానీ మంచి టాక్ అయితే సొంతం చేసుకోలేకపోయాయి.

Rashi Singh ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ లుక్ ఫోటోలను షేర్ చేసింది. చాక్లేట్ కలర్ డ్రెస్ లో స్టైల్లిష్ లుక్ లో అందాలతో పిచ్చెక్కించింది. ట్రెండీ వేర్ లో మైండ్ బ్లాక్ చేస్తూ వస్తుంది. ఒకవైపు హాట్ లుక్.. కిర్రాక్ స్టిల్స్..

Rashi Singh ( Source / Instagram )
ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసిన ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఏముంది పాప పిచ్చెక్కిపోతుందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు...