Rashi Singh ( Source / Instagram )
సినీ ఇండస్ట్రీలో రాణించాలి అంటే అదృష్టం కూడా ఉండాలి. అందానికి అసూయ పుట్టించే అందం ఉన్న సరే కొంతమంది హీరోయిన్ల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. సినిమా అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో బిజీ అవుతున్నారు.
Rashi Singh ( Source / Instagram )
సోషల్ మీడియాలో బిజీ అవుతున్న హీరోయిన్లలో రాశి సింగ్ ఒకరు.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ ఎక్కువే..
Rashi Singh ( Source / Instagram )
ఈమె 'శశి' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో ఫుల్ పాపులారిటీ దక్కింది.
Rashi Singh ( Source / Instagram )
రాజ్ తరుణ్ 'పాంచ్‌మినార్' మూవీలో నటిస్తుంది. ఈ మధ్య వరుస సినిమాలు చేస్తుంది. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
Rashi Singh ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్రౌన్ కలర్ ట్రెండీ వేర్ లో మత్తెక్కించే కళ్ళతో, నడుము వంపులతో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. అంతేకాదు తన పెట్ ను ముద్దాడుతూ దిగిన పిక్స్ ను షేర్ చేసింది.
Rashi Singh ( Source / Instagram )
ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. అవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నాయి..