
Rashmika Mandanna ( Source /Instagram )
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం హిట్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది.. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ ఈమెనే..

Rashmika Mandanna ( Source /Instagram )
'యానిమల్', 'పుష్ప-2', 'ఛావా'తో వరుస భారీ పాన్ ఇండియా సక్సెస్ లను చూసింది.. నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో 'కుబేర' మూవీ వచ్చింది..ఈ మధ్య ఈ బ్యూటీ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సక్సెస్ అయ్యింది.. థామా కూడా హిట్ అయ్యింది..

Rashmika Mandanna ( Source /Instagram )
ఈ బ్యూటీ 'పుష్ప'తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది..'ఛావా' సినిమాలతో మూడు వరుస బ్లాక్ బస్టర్లను అందుకుంది.. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ఫ్రెండ్స్ తో చిల్లు అవుతుంది.

Rashmika Mandanna ( Source /Instagram )
విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకుంది రష్మిక.. ఇద్దరు పెళ్లి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గాని మారింది. ఈ బ్యూటిఫుల్ ఫెయిర్ గురించి నిత్యం వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వరుసగా ఇద్దరు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు...

Rashmika Mandanna ( Source /Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో గోల్డ్ కలర్ శారీలో మెరిసిపోయింది. బ్యూటిఫుల్ లుక్ లో అందంగా కనిపించింది.

Rashmika Mandanna ( Source /Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా క్యూట్ గా స్టైలిష్ గా ఉన్న ఆ పిక్స్ ప్రస్తుతం నెట్టింటా ట్రెండ్ అవుతున్నాయి.. రష్మిక ఎంత క్యూట్ గా ఉందో ఒక్కసారి మీరు కూడా ఇక్కడ చూసేయండి..