Rashmika Mandanna (Source: Instragram)
నేషనల్ రష్మిక మందన్న ఈమధ్య జోరు పెంచింది. వరుస సినిమాలతో వరుస బ్లాక్ బాస్టర్ విజయాలతో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Rashmika Mandanna (Source: Instragram)
ముఖ్యంగా వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్న ఈమె.. ఆ చిత్రాలతో వేలకోట్ల కలెక్షన్లు రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది.
Rashmika Mandanna (Source: Instragram)
ఇప్పుడు రొమాంటిక్ చిత్రాలతో కూడా అలరించడానికి సిద్ధమవుతున్న రష్మిక ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో వంటి చిత్రాలలో నటిస్తోంది.
Rashmika Mandanna (Source: Instragram)
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ఈమె.. అభిమానులను అలరించడానికి ఎప్పటికప్పుడు రకరకాల ఫోటోలను షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.
Rashmika Mandanna (Source: Instragram)
ఇప్పుడు మరికొన్ని ఫోటోలు ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న రష్మిక.. అందులో ఒళ్ళు విరుస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
Rashmika Mandanna (Source: Instragram)
ఇక ఈ ఫోజులకు అబ్బాయిలు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈ ఒళ్ళు విరుపుతో చెమటలు పట్టిస్తోందని.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా అని మరికొంతమంది ఫాలోవర్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.