Rithu Chowdary (Source: Instragram)
రీతు చౌదరి.. బుల్లితెరపై ఒకప్పుడు పలు సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియన్స్ను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
Rithu Chowdary (Source: Instragram)
ఇక తర్వాత జబర్దస్త్ లోకి అడుగుపెట్టి లేడీ కమెడియన్ గా ఇక్కడ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది.
Rithu Chowdary (Source: Instragram)
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే రీతు చౌదరి తాజాగా శృతి మించిన అందాలతో కుర్ర కారుకు చెమటలు పట్టించింది.
Rithu Chowdary (Source: Instragram)
తాజాగా పింక్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె పైన షర్ట్ తీసి మరి లో అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Rithu Chowdary (Source: Instragram)
రీతు చౌదరి షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి ఇంత శృతిమించిన అందాలు చూసి తట్టుకోవడం మా తరం కాదు అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఫాలోవర్స్.
Rithu Chowdary (Source: Instragram)
మొత్తానికైతే సినిమాలలో అవకాశాల కోసం దర్శకుల దృష్టిలో పడడానికి రీతు పడుతున్న పాట్లు మామూలుగా లేవని మరికొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.