BigTV English
Advertisement

Ketika Sharma: బీచ్‌లో కేతిక శర్మ బీభత్సం.. తట్టుకోలేకపోతున్నామంటూ నెటిజన్ల కామెంట్స్..!

Ketika Sharma: బీచ్‌లో కేతిక శర్మ బీభత్సం.. తట్టుకోలేకపోతున్నామంటూ నెటిజన్ల కామెంట్స్..!


Ketika Sharma: అందాల ముద్దుగుమ్మ, తెలుగు హీరోయిన్ కేతిక శర్మ పలు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.


పూరి జగన్నాథ్ కొడుకుతో కలిసి రోమాంటిక్ సినిమాతో కేరీర్ ప్రారంభించింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ అందం, నటనకు కుర్రకారు ఫిదా అయిపోయారు.

ఆ తర్వాత లక్ష్య, రంగ రంగవైభవంగా, బ్రో వంటి సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిది. కానీ ఈ అమ్మడుకి ఆఫర్లు అంతగా రావట్లేదు.

ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది ఈ భామ. తరచూ తన హాట్ హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తోంది.

ఎత్తైన ఎద అందాల సొగసుతో నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది. అందాల ఆరబోతతో.. గ్లామర్ విందు చేయడంలో ఈ వయ్యారాల బ్యూటీకి మరెవరూ సాటిరారు.

ఇక రోజు రోజుకూ ఈ ముద్దుగుమ్మ తన అందంతో మరింత రెచ్చిపోతూ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది.

తాజాగా బీచ్‌లో స్లీవ్ లెస్ గౌనులో అందాల రచ్చచేసింది. ఉప్పొంగే ఎద అందాలతో మైమరపించే ఫొటో షూట్ చేసింది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలను కేతిక తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. క్షణాల్లోనే ఫొటోస్ వైరల్‌గా మారాయి.

ఈ ఫొటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతటి అందాలను చూసి తట్టుకోలేకపోతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

Anchor Anasuya: అనసూయ స్టన్నింగ్ స్టిల్స్.. చీరలో హోయలు పోతున్న రంగమ్మత్త

Allu Arjun-Sneha Reddy: స్టైలిష్‌ కపుల్‌ అల్లు అర్జున్-స్నేహ రెడ్డి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Aditi Rao Hydari : ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అదితి.. ఆ పోజులేంటి తల్లి..?

Shraddha Srinath: క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న శ్రద్దా.. సూపర్ మావా…

Anupama parameswaran: వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా కనిపిస్తున్న అనుపమ!

Hansika Motwani: మత్తు కళ్ళతో కిక్కెక్కిస్తున్న హన్సిక.. ఆ లుక్స్ అదుర్స్!

Tamanna: ఐలాండ్‌లో ఫోటోషూట్‌.. ప్రముఖ మ్యాగజైన్‌పై మెరిసిన తమన్నా

Pranitha Subhash: బ్లాక్‌ డ్రెస్‌లో ప్రణిత ఫోజులు.. బాపుగారి బొమ్మ ఏముంది!

Big Stories

×