Ruhani Sharma ( Source/ Instagram)
చిలసౌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రుహాని శర్మ. ఆ సినిమాలో అమ్మడి యాక్టింగ్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు..
Ruhani Sharma ( Source/ Instagram)
ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా పెద్దగా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అంతేకాదు చేసినా ఆ సినిమాలు కూడా అంత బజ్ క్రియేట్ చేయలేదు..
Ruhani Sharma ( Source/ Instagram)
విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేసింది ఈ అమ్మడు. అంతేకాదు శ్రీరంగ నీతులు, ఆపరేషన్ వాలెంటైన్, లవ్ మీ సినిమాల్లో నటించింది.
Ruhani Sharma ( Source/ Instagram)
ప్రస్తుతం బాలీవుడ్ తో పాటుగా తమిళ్ చిత్రాల్లో నటిస్తుంది. తెలుగులో అమ్మడికి గుర్తింపు వచ్చినా కూడా స్టార్ ఛాన్స్ లు రాలేదు..
Ruhani Sharma ( Source/ Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. గ్లామర్ షో విషయంలో కూడా రుహాని బ్లాస్ట్ చేస్తుంది. రుహాని ఫోటో షూట్ వచ్చింది అంటే ఫాలోవర్స్ అంతా కూడా ఫుల్ ఖుషి అయినట్లే..
Ruhani Sharma ( Source/ Instagram)
తాజాగా ఈ బ్యూటీ నగ్నంగా ఫొటోషూటు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కూర్చున్న ఫోటోలను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ పిక్స్ పై ఓ రేంజ్ లో కామెంట్స్ వస్తున్నాయి.