Sakshi Malik: హీరోయిన్ సాక్షిమాలిక్ తన పోజులతో యూత్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పక్షం రోజుల కొకసారి అందాలను ఆరబోస్తూ గ్లామర్ డోస్ మరింతగా పెంచేస్తోంది.
గ్లామర్ ఇంటస్ట్రీలో ఆఫర్లు తగ్గినా.. హద్దులను పక్కనపెట్టేసి మరీ సొకులన్నీ వడ్డించేస్తోంది సాక్షి.
అఫ్ కోర్టు ఆ వయస్సు అటువంటిదనుకోండి. కాన్పూర్‌కు చెందిన ఈ బ్యూటీ, కేవలం రెండే రెండు సినిమాలు చేసింది.
బాక్సాఫీసు వద్ద ఆ రెండు అంత హిట్ కాకున్నా, ఏదో అలా అలా ముందుకెళ్తోంది.
కేవలం మూడు పదుల వయస్సు కావడంతో గ్లామర్ ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్లు వస్తాయని భావిస్తోంది ఈ బ్యూటీ.
సోషల్‌మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఈమె సొంతం. ఫాలోవర్స్ ఎటువైపు డైవర్ట్ కాకుండా, వారి సంఖ్య పెంచుకునే పనిలో నిమగ్నమైంది.
గ్లామర్ ఇండస్ట్రీలో ఆఫర్లు పెద్దగా లేకపోవడంతో ఈ విధంగా ఫోటోషూట్లు ఇస్తోందని అంటున్నారు.
ఆఫర్లు గనుక వస్తే వీటిని కంటిన్యూ చేస్తుందా అనే ప్రశ్నలు సైతం రైజ్ చేస్తున్నారు హార్డ్‌కోర్ ఫ్యాన్.
రీసెంట్‌గా ఆమె ఇచ్చిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని గురించి చెప్పడం కంటే చూడడమే బెటర్.